Monday, March 19, 2012

శ్రీమతి రేణుకాచౌదరి గార్ని  రాజ్యసభకు మరోసారి నామినేట్ చెయ్యడం ద్వారా మన కమ్మ సామజిక వర్గానికి గుర్తింపు నిచ్చిన సానియా అభినందనీయురాలు .మరి రేనుకగారే    మన వాణి ని చట్టసభలో విన్పించాలి .

Tuesday, February 21, 2012

ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవ సంఘం బాసరలో సమావేశమై జోనల్ వైస్ప్రసిదేంట్,జాయింట్ సేక్ర్తరీస్ ను ఎన్నుకోవడం  జరిగింది . తిరిగి బద్రాచాలంలో రాష్ట్ర కమ్మ సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకర ఉత్సవం త్వరలో జరుగుతుంది .