శ్రీమతి రేణుకాచౌదరి గార్ని రాజ్యసభకు మరోసారి నామినేట్ చెయ్యడం ద్వారా మన కమ్మ సామజిక వర్గానికి గుర్తింపు నిచ్చిన సానియా అభినందనీయురాలు .మరి రేనుకగారే మన వాణి ని చట్టసభలో విన్పించాలి .
Tuesday, February 21, 2012
ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవ సంఘం బాసరలో సమావేశమై జోనల్ వైస్ప్రసిదేంట్,జాయింట్ సేక్ర్తరీస్ ను ఎన్నుకోవడం జరిగింది . తిరిగి బద్రాచాలంలో రాష్ట్ర కమ్మ సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకర ఉత్సవం త్వరలో జరుగుతుంది .